🎵

Padavi Datani

Album: Ramana Gogula Durasi: 4:37
[00:35.08]పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[00:40.96]అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[00:48.50]🎵
[01:00.55]అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
[01:08.13]మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
[01:15.26]🎵
[01:27.65]మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
[01:34.44]తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
[01:41.50]ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
[01:48.06]అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి
[01:54.67]పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[02:01.11]అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[02:07.27]🎵
[03:13.58]ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
[03:20.55]ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
[03:27.61]ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కల
[03:33.83]బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా
[03:40.42]పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[03:47.27]అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[03:53.61]🎵
[04:02.09](ఏ కోయిలా
[04:05.39]ఓ కోయిలా
[04:08.69]ఏ కోయిలా
[04:12.62]ఓ కోయిలా
[04:15.23]ఏ కోయిలా
[04:18.78]ఓ కోయిలా
[04:22.35]ఏ కోయిలా
[04:25.35]ఓ కోయిలా
[04:28.60]ఏ కోయిలా
[04:31.90]ఓ కోయిలా)
[04:35.13]🎵