🎵
[00:15.79]పడ్డానే ఇందుమతి ప్రేమలోన
[00:20.77]చెడిపోయిందే ఉన్న మతి గంటలోన
[00:24.00]🎵
[00:26.35]హే పడ్డానే ఇందుమతి ప్రేమలోన
[00:29.14]చెడిపోయిందే ఉన్న మతి గంటలోన
[00:31.91]నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
[00:34.65]తెల్లవారకుండ నాకు మెలుకువచ్చే ఒరినాయనో
[00:39.89]🎵
[00:44.90]హే बार बार देखो ఫిగరు అదిరిందో
[00:47.68]ఆ గోరి గోరి బుగ్గ చూస్తే గోవిందో
[00:50.16]దీన్నిట్టా కన్నోడు ఎవ్వడే ఏ చోట ఉంటడే
[00:53.38]కాళ్ళనే కడుగుతా పిల్లనిమ్మనడుగుతా
[00:56.05]🎵
[01:16.94]హే నోరు తెరిచి అడుగుతుంటే నోరు మెదపవే
[01:20.10]🎵
[01:22.28]హే చిటికెనేలు కలపమంటే చిందులేస్తావే
[01:25.44]🎵
[01:27.92]బాధ పెట్టకే నీకు పుణ్యముంటదే
[01:30.45]పస్తులెట్టకే పాపమంటుకుంటదే
[01:33.16]Cat walk-u చేసుకుంటూ ఎల్లిపోకలా
[01:35.71]Coconut లాగ గుండె భళ్ళుమంటు బద్దలౌతదే
[01:40.95]హే పడ్డానే ఇందుమతి ఇందుమతి ఇందుమతి
[01:44.49]🎵
[02:15.26]ఆ గుళ్ళు గోపురాలు నువ్వు ఎన్ని తిరిగినా (గోవిందా గోవిందా)
[02:21.14]ఆ దేవుడొచ్చి కోరుకున్న వరములిచ్చునా (స్వామి)
[02:26.18]హే పాలు పోసినా, పూల దండలేసినా
[02:29.04]కొండలెక్కినా మొక్కులెన్ని తీర్చినా
[02:31.79]ప్రాణముండే నువ్వు ఇంత కరగనప్పుడు
[02:34.32]రాయిలోని దేవుడొచ్చి నిన్ను ఎట్టా కనికరిస్తడే
[02:39.74]హే పడ్డాను పడ్డాను డాను డాను డాను జాను
[02:42.78]పడ్డానే ఇందుమతి ప్రేమలోన
[02:44.95]చెడిపోయిందే ఉన్న మతి గంటలోన
[02:47.83]నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
[02:50.83]తెల్లవారకుండ నాకు మెలుకువచ్చే ఒరినాయనో
[02:57.28]🎵