🎵
[00:25.74]పిల్లా నీ కోసమే నేను పుట్టినానే
[00:28.94]నా కోసమే నువ్వు పుట్టినావే
[00:31.59]మన కోసమే లవ్ పుట్టినాదే
[00:34.14]అది గుండెల్లో ఉండిపోదే
[00:36.52]పిల్లా నీ నవ్వుకి flat అయ్యా
[00:39.17]పిల్లా నీ చూపుకి melt అయ్యా
[00:41.73]పిల్లా నీ అరుకు లోయలాంటి అందంలో
[00:44.72]నే నిలువునా పడిపోయా
[00:47.04]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[00:52.46]ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
[00:57.77]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[01:02.96]🎵
[01:23.70]ఓ... మట్టి రొడ్డులాంటి లైఫ్ లోకి
[01:27.09]తారు రోడ్డు లాగ వచ్చినావే
[01:29.12]నూ... రాకపోతే, బతుకు మొత్తం, తారు-మారయ్యేదే
[01:34.52]సిగ్నల్స్ అందకుంటే, ఏ flight తీరాన్ని చేరుకోదే
[01:39.99]నీ ప్రేమ అందకుంటే, నా జిందగీ ఇట్టాగే నవ్వుకోదే
[01:44.48]పిల్లా నా చేతులెత్తి ఏ నాడు
[01:47.00]పిల్లా ఏ దేవుడ్ని మొక్కలేదే
[01:49.61]పిల్లా అయినా ఆ దేవుడు నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే
[01:55.27]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[02:00.34]ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
[02:05.76]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[02:10.65]🎵
[02:47.62]ఓ... white పేపర్ అంటి మనసులోన
[02:50.56]కలర్ పెన్సిల్ ఎట్టి గీసినావే
[02:52.96]నీ... గుర్తులన్నీ, రబ్బర్ ఎట్టి చెరిపినా చెరిగేనా
[02:58.28]ఎక్కిళ్లు వస్తుంటే, ఇన్నాళ్ళుగ ఏమేమో అనుకున్నా
[03:03.68]అదంత నీ తలపే అనిప్పుడే చిత్రంగ తెలుసుకున్నా
[03:08.07]పిల్లా నీ రాకతోటి ఒక్కసారి
[03:10.48]పిల్లా నా హార్ట్ డోరు ఓపెన్ అయ్యే
[03:13.66]పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే
[03:18.82]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[03:23.62]ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
[03:29.35]అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
[03:40.75]🎵