🎵
[00:24.14]ఏయ్ one day hero నువ్వే friend-u
[00:26.50]నీ కోసమే డప్పుల sound-u
[00:27.98]అస్సలు తగ్గక అట్నేవుండు
[00:29.54]మొక్కుతారు కాళ్లు రెండు
[00:31.09]నిన్నే చూస్తున్నది చూడు
[00:32.64]ఊరు మొత్తం దేవుడి లాగ
[00:34.18]One way లోన నువ్ వెళ్లిన
[00:35.41]ఆపరు నిన్ను అందరిలాగా
[00:37.26]రధం మీద నువ్వే అలాగ
[00:39.95]దూసుకువెళ్తా ఉంటే అబ్బో యమగా
[00:43.26]CM, PM ఎదురే వచ్చిన
[00:45.82]నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
[00:49.55]ముందరిలాగా అంత easy-గా
[00:51.13]నిన్నే కలుసుకోలేరుగా
[00:52.92]నీతో photo దిగాలన్న
[00:54.24]చచ్చేతంత పనౌతుందిగా ఓ
[00:59.00]పోయిరా పోయిరా పోయిరా
[01:01.30]పోయిరా మావా
[01:04.51]అరేయ్ రాజా లాగా
[01:06.52]దర్జాగా పోయిరా మావా
[01:10.83](హోయ్ పోయిరా పోయిరా పోయిరా)
[01:13.60](పోయిరా మావా)
[01:17.08](అరేయ్ రాజా లాగా)
[01:19.17](దర్జాగా పోయిరా మావా)
[01:22.38]🎵
[01:54.65]చూస్తూ చూస్తూనే మారింది
[01:57.90]నీ range-u ఈరోజున
[02:00.73]నిన్నే అందుకోవాలి అనుకుంటే
[02:04.04]సరిపోదే ఏ నిచ్చెన
[02:06.96]సొమ్ములైన సోకులైన తలొంచవా
[02:09.50]నీ ముందర
[02:10.08]నిన్నే కొనే ఐసా పైసా
[02:11.71]ఈ లోకం లో యాడుందిరా
[02:13.29]నిన్నే తిట్టి గల్లా పట్టి
[02:14.96]సతాయించే సారె లేడు రా ఓ
[02:19.44]పోయిరా పోయిరా పోయిరా
[02:21.70]పోయిరా మావా
[02:25.19](మహా రాజా లాగా)
[02:26.93](దర్జాగా పోయిరా మావా)
[02:31.73]🎵
[02:56.40]నీతోటి మాటాడి గెల్చేటి
[02:59.57]దమ్మే ఈడ లేదెవడికి
[03:02.59]స్వర్గం అరే నీ జేబులో ఉంది
[03:05.77]బాధే లేదు ఏనాటికి
[03:08.79]Aeroplane-u rocket-u
[03:10.54]నీ కాళ్ల కిందే ఎగరాల్సిందే
[03:12.20]ఎంతోడైన తలే ఎత్తి
[03:13.51]ఆలా నిన్ను చూడాల్సిందే
[03:15.29]తల రాతని చెరిపి మల్లా
[03:16.71]రాసేసుకో నీకే నచ్చింది ఓ
[03:21.12]పోయిరా పోయిరా పోయిరా
[03:23.61]పోయిరా మావా ఓ
[03:26.93]మహా రాజా లాగా
[03:29.05]దర్జాగా పోయిరా మావా
[03:33.20](Hey పోయిరా పోయిరా పోయిరా)
[03:35.82](పోయిరా మావా)
[03:39.42](అరే రాజా లాగా)
[03:41.25](దర్జాగా పోయిరా మావా)
[03:46.02]🎵