🎵
[00:12.84]College బుల్లెమ్మో రంగూ రంగుల రబ్బరుబొమ్మో
[00:16.14]Teenage గుండెల్నీ రంగులరాట్నం తిప్పొద్దమ్మో
[00:19.21]బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
[00:22.66]ఈ age పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
[00:25.88]నీ heart ని lockerలో భద్రంగా దాచావే
[00:29.16]నా heart ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
[00:32.40]నువ్వేమో ACలో గురకెట్టీ బజ్జుంటే
[00:35.57]నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
[00:38.05]ప్రేమ అనే ఒక పిచ్చీ
[00:40.88]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[00:44.55]ప్రేమ అనే ఒక పిచ్చీ
[00:47.12]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[00:50.86]🎵
[01:09.72]Highway లో నేనెళ్తుంటే U-turn-ఏ కొట్టించావే
[01:12.59]నాదారి మళ్ళించావే పిల్లా నీ అందం తోటి
[01:16.08]ఆహా నువ్వే నా wife-u
[01:17.74]నీతో వందేళ్ళ life-u సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
[01:22.36]Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
[01:25.76]తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
[01:28.75]Winter లో mango లా నోరే ఊరించావే
[01:31.80]పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే
[01:34.86]ప్రేమ అనే ఒక పిచ్చీ
[01:37.61]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[01:41.17]ప్రేమ అనే ఒక పిచ్చీ
[01:43.84]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[01:47.84]🎵
[02:09.79]బోల్డన్నీgiftలివ్వాలీ recharge-uలు చేయించాలీ
[02:12.61]అడిగిందీ కొనిపెడితేనే love-u పుడుతుందనుకున్నా
[02:15.85]ఏదో నా time బాగుండి ఏమీ శ్రమపడకుండానే angel లా దొరికేశావే నువ్వూ
[02:22.33]I love you చెప్పేసీ who are youఅంటావే
[02:25.31]Welcome board పీకేసీ no entry పెడతావే
[02:28.47]కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
[02:31.86]కనికరమే లేకుండా దారం తెంచావే
[02:35.35]ప్రేమ అనే ఒక పిచ్చీ
[02:38.12]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[02:40.78]ప్రేమ అనే ఒక పిచ్చీ
[02:43.82]నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[02:56.50]🎵