← Kembali
🎵

Preme Aakasamaithe (From "Rowdy Boys")

Album: Popular Hits Of Anupama Parameswaran Durasi: 3:35
[00:08.55]ప్రేమే ఆకాశమైతే oh my జానూ
[00:12.34]అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను
[00:17.29]ప్రేమే పుస్తకం అయితే oh my జానూ
[00:20.74]మధ్య నుండే పేజీ అంట నువ్వు నేను
[00:25.91]భూమే గుండ్రము ఆకాశం నీలము
[00:30.09]అంత పెద్ద నిజమంటాను
[00:31.95]నువ్వంటే నాకు ప్రాణము
[00:34.62]ఎంతో ఇష్టము దాచాలంటే కష్టము
[00:38.72]నువ్వు ఎక్కడుంటే అక్కడేగా స్వర్గము
[00:42.84]అలలె అలలె అలలె అలలె అలలె
[00:46.98]కలలే కలలే కలలే నిజమయ్యేనులే
[00:50.64]ఓ అలలె అలలె అలలె అలలె అలలె
[00:55.68]కలలే కలలే కలలే నిజమయ్యేనులే
[00:59.65]🎵
[01:16.85]ఓ తేల తెలవారే వేళల్లో
[01:19.24]కళ్లు తెరచి చూస్తుంటే
[01:21.39]నా కౌగిట్లో నువ్వుంటే వరమే
[01:25.89]ఇదివరకెపుడు కన్నుల్లో
[01:28.25]కనపడని రంగుల్లో కొత్త
[01:30.54]ప్రపంచం చూసేద్దాం మనమే
[01:34.31]దూరాల దారాలు తెంపెయ్యనా
[01:36.63]కాలాన్ని చిమ్పేయినా
[01:38.46]తేదీలు వారాలు లేవింక మన మధ్యన
[01:43.15]అలలె అలలె అలలె అలలె అలలె
[01:47.05]కలలే కలలే కలలే నిజమయ్యేనులే
[01:50.50]ఓ అలలె అలలె అలలె అలలె అలలె
[01:55.96]కలలే కలలే కలలే నిజమయ్యేనులే
[01:59.09]🎵
[02:29.90]లేత గులాబీ పెదవులతో
[02:32.50]నువు రాసే కవితలకే
[02:34.66]నా పెదవే ఓ కాగితమయ్యిందే
[02:38.58]అర్ధంకాని చదువంటే మనకసలే పడదంతే
[02:42.97]నీ సైగలనే చదివితే బాగుందే
[02:47.22]ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా
[02:49.32]మారాయి నా ఊహలే
[02:51.57]ఎన్నున్నా నిజమైన
[02:52.56]నీ ముద్దుకే తూగవే, హే హే హే
[02:55.94]అలలే అలలే అలలే అలలే అలలే
[02:59.76]కలలే కలలే కలలే నిజమయ్యెనులే
[03:03.41]ఓ అలలే అలలే అలలే అలలే అలలే
[03:08.56]కలలే కలలే కలలే నిజమయ్యెనులే
[03:15.58]🎵