🎵
[00:26.79]పుడుతూనే solo నేను
[00:31.47]నడిచాను నాతో నేను
[00:35.85]ఎవ్వరికి ఏమి కాను
[00:39.73]ఉన్నతోడు మన్ను మిన్న
[00:43.44]నాలో చెలరేగే తుఫాను
[00:47.30]ఎవరికీ చూపలేను
[00:51.78]నేనే ఇలా ఎందుకున్నాను
[00:56.65]ప్రశ్నించా నన్నే నేను
[01:01.58]🎵
[01:10.39]పుడుతూనే solo నేను
[01:14.63]నడిచాను నాతో నేను
[01:19.09]ఎవ్వరికి ఏమి కాను
[01:23.42]ఉన్నతోడు మన్ను మిన్ను
[01:28.11]🎵
[02:20.37]జగమంతా శూన్యం నేను
[02:24.55]బతుకంతా శోకం నేను
[02:28.97]నన్ను నేనే ఓదార్చాను
[02:32.93]తడి కంట నిట్టూర్చాలె
[02:36.65]వేరే మార్గం లేని నేను
[02:40.84]మౌనమై మండినాను
[02:45.43]చుట్టూ వసంతాన్ని కోరాను
[02:50.04]శిశిరంలా మిగిలాను
[03:15.21]🎵