🎵

Rama Rama

Album: Sri Rama Navami Bhakti Patalu Durasi: 5:17
[00:44.56]రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
[00:50.06]అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
[00:55.11]సరదాగా నా గాలి పాట వినుమా
[01:00.39]విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
[01:06.23]గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
[01:11.23]నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా
[01:23.77]రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
[01:28.32]అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
[01:34.89]🎵
[02:13.43]అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ
[02:18.94]నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
[02:24.13]🎵
[02:30.04]అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ
[02:34.99]నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
[02:40.39]ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
[02:45.90]ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
[02:51.56]అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే
[02:56.87]ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
[03:02.03]బ్రతుకంతా ఇది తీరే ఋణమా
[03:07.84]రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
[03:12.95]అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
[03:18.83]🎵
[03:57.73]ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
[04:03.28]ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
[04:08.79]ప్రసన్నాంజనేయం అనే నామధేయం
[04:14.21]ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
[04:19.74]ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
[04:25.21]నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
[04:30.38]నా వెంటే నువ్వుంటే భయమా
[04:36.07]రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
[04:41.37]అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
[04:46.88]సరదాగా నా గాలి పాట వినుమా
[04:52.24]విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
[04:57.90]గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
[05:03.13]నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా
[05:16.51]🎵