🎵
[00:18.03]నువ్ అనుకుందోటి అయ్యిందోటి
[00:21.28]రంగో రంగ రంగో రంగ
[00:23.85]మొక్కిందోటి దక్కిందోటి
[00:26.43]రంగో రంగ రంగో రంగ
[00:28.87]నీకుంది నిక్కచ్చి పిచ్చి
[00:31.27]కాలంకి నీపైన కచ్చి
[00:33.95]అచ్చొచ్చినట్టే తానొచ్చి
[00:36.56]అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
[00:39.26]మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
[00:43.96]🎵
[00:53.05](ఓరి బాబోయ్ హహహా)
[00:55.66](చెప్పలేని, హిహిహీ నొప్పి నీదోయ్)
[00:59.82](హహహా హిహిహీ, ఊఊ ఉ)
[01:01.89](డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:04.74](డాడెక్క డిడెక్క డా డామ్)
[01:07.26](డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:09.34](డాడెక్క డిడెక్క డా డామ్)
[01:12.04]🎵
[01:27.58]ఇయమ్ ఆకాశవాణి
[01:29.63]సంప్రతి వార్త శ్రూయంతామ్
[01:31.22]ప్రవాచక బలదేవానంద సాగర
[01:33.84]ఉయ్యం సుకృత సుందరస్య చిత్రత
[01:37.60]ఆమ్ చెయ్యంటూ హహహ
[01:40.28]ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
[01:42.87]రంగో రంగ రంగో రంగ
[01:45.22]కూర్చోమంటూ పీటేసారోయ్
[01:48.13]రంగో రంగ రంగో రంగ
[01:50.22]లోనున్న ఆకల్ని చూసి (చూసి)
[01:52.91]వేడేడి వంటల్ని చేసి (చేసి)
[01:55.69]పప్పేసి బువ్వేసి నెయ్యేసి
[01:58.21]ఆశల్ని రాసుల్లో పోసేసి
[02:00.73]ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
[02:04.67](వీరబాబో హహ హా)
[02:07.05](తిండిలేకా హిహిహీ పస్తులేనా)
[02:14.12](తిండిలేకా పస్తులేనా వీరబాబో)
[02:19.82](పస్తులేనా)
[02:24.28]🎵