🎵

Shuru Karo

Album: Party Hits 2021 Durasi: 3:37
[00:16.80]Hello mike testing 1 2 3
[00:19.77]He is listen to the story
[00:21.84]शुरू karo शुरू karo గురూజీ story
[00:25.40]నీ కథేమిటో బాధేమిటో
[00:27.07]చెప్పేయ్ ఓ సారి (start music)
[00:30.45]ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
[00:36.53]ఏమిటో రేమిటో తెల్వని సవారి
[00:39.60]ఇన్ని రంగులెలా చూసిందిరో
[00:41.76]बोलो అత్తిరి (హేయ్)
[00:43.62]So happy life ఏ సాఫీగుండేదే
[00:47.38]కాఫీతో కలిసే సోఫీయలా (ఆహా)
[00:50.91]Music-eh ప్రాణం అంటూ ఆ వేళ
[00:54.46]Music-ah మొదలే love feel-ah సూఫీలా
[00:58.19]Maestro maestro I am a maestro
[01:01.80]Lovely life-ah ప్రతిరోజు loverతో
[01:05.27]Maestro maestro I am a maestro
[01:08.91]Jolly life-ah జాబిల్లి flowerతో
[01:12.67]🎵
[01:27.04]शुरू karo शुरू karo గురూజీ story
[01:29.92]నీ కథేమిటో బాధేమిటో
[01:32.01]చెప్పేయ్ ఓ సారి
[01:33.99]ఏమిటో రేమిటో తెల్వని సవారి
[01:37.40]ఇన్ని రంగులెలా చూసిందిరో
[01:39.55]बोलो అత్తిరి
[01:41.09]🎵
[02:13.25]బాబు ఇందాకల మనకు part-1 అమ్మ
[02:15.05]ఇప్పుడు part-2
[02:17.56]Peppyగా sexyగా ఉండేదయ్యో నా tune-u
[02:21.28]ఒకడొచ్చి give me show అంటే
[02:23.03]Tempt-ah అయ్యాను
[02:25.92]ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
[02:32.03]Big shot बीवीకే birth day gift నా plan
[02:35.98]వెళ్ళాను time-uకే full-uగా
[02:37.54]Book-ah అయ్యాను, ఏయ్
[02:39.10]అది wifeఆ వామ్మో కానే కాదంటా
[02:42.52]పీకల్నే తెంచే nifeయే better అంటా
[02:46.24]Glamour-u నే పోసి చేసిన granite
[02:49.78]Ladyలా మారి వస్తోంది నా side-ah
[02:53.77]Maestro maestro I am a maestro
[02:57.16]Life show మారి మొదలయ్యే killer show
[03:00.90]Maestro maestro I am a maestro
[03:04.24]Happy story మారి అయ్యింది horror show
[03:21.97]Next ఏమిటో rest ఏమిటో చెప్పేయ్ ఓ సారు
[03:25.66]High tension లో పడేసిలా చంపకు master-u
[03:29.36]Producer-o director-o phone-ah చేశారు
[03:33.04]ఆ twist ఏమిటో hot star లో చూసెయ్యమన్నారు
[03:35.95]🎵