🎵

Snehithudaa

Album: Sadhana Sargam Durasi: 6:07
[00:00.16]నిన్న మునిమాపుల్లో, నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
[00:07.56]గాలల్లె తేలిపొతావో ఇలా డోలలూగేవో
[00:16.26]ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
[00:24.52]మనం చెదిరి విలపించా
[00:30.25]కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో, కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
[00:39.53]గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
[00:48.47]🎵
[00:53.02]స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
[01:02.34]చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
[01:10.71]ఇదే సకలం సర్వం
[01:15.51]ఇదే వలపు గెలుపు
[01:20.02]శ్వాస తుది వరకు వెలిగే వేదం
[01:25.42]వాంచలన్నీ వరమైన ప్రాణ బంధం
[01:30.13]స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
[01:39.79]🎵
[02:13.90]చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
[02:18.28]ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
[02:23.18]మనసే మధువోయ్
[02:27.86]పువ్వు కోసే భక్తుడల్లె మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
[02:36.91]సందెల్లో తోడువోయ్
[02:42.03]ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా
[02:51.04]ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
[03:00.17]స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
[03:09.60]చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
[03:19.18]నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
[03:23.70]గాలల్లె తేలిపొతావో ఇలా డోలలూగేవో
[03:32.69]ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
[03:40.67]మనం చెదిరి విలపించా
[03:46.55]కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
[03:55.89]గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
[04:04.80]శాంతించాలి పగలింటి పనికే
[04:13.93]శాంతించాలి పగలింటి పనికే
[04:18.40]నీ సొంతానికి తెచ్చేదింక పడకే
[04:23.26]వాలే పొద్దు వలపే
[04:27.90]Woolen చొక్కా ఆరబోసే వయసే, నీటి చెమ్మ చెక్క లైనా నాకు వరసే
[04:36.97]ఉప్పు మూటే అమ్మైనా
[04:42.19]ఉన్నట్టుండి తీస్తా, ఎత్తేసి విసిరేస్తా, కొంగుల్లో నిన్నే దాచేస్తా
[04:51.34]వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా
[05:00.11]స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
[05:09.42]చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
[05:18.09]ఇదే సకలం సర్వం
[05:22.62]ఇదే వలపు గెలుపు
[05:27.13]శ్వాస తుది వరకు వెలిగే వేదం
[05:32.20]వాంచలన్నీ వరమైన ప్రాణ బంధం
[05:37.24]స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
[05:46.25]చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
[05:53.92]🎵