🎵

Sye Dhalapathi

Album: Sye Dhalapathi (From "Vaarasudu") Durasi: 4:04
[00:08.13]సై
[00:11.93]సై
[00:38.19]నిప్పు కనిక నువ్వు
[00:39.27]కబలించలేదు ఏ గగనం
[00:41.36]చీకటి చేదించి
[00:43.09]వెలుగందుకోద నీ జ్వలనం
[00:45.04]నీ తడాఖ తెలియక మొరిగే జనాలు వేలురా
[00:49.17]విచ్చలవిడి నోళ్లకి
[00:50.56]నీ విజయమే జవాబురా
[00:52.35]It's Time
[00:55.13]It's Time To Give It Back Mama
[00:56.96]నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
[01:00.15]It's Time
[01:01.61]It's Time To Give It Back Mama
[01:03.97]నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
[01:14.77]ఎదురే లేనిది
[01:16.42]నీ అడుగు అలికిడి
[01:18.19]తీరుగే లేనిది
[01:20.25]నీ పిడుగు పిడికిలి
[01:21.92]నిలిచే దెవ్వడు
[01:23.74]నీ కెదురు నిలబడి
[01:25.61]గెలిచే దెవ్వడు
[01:27.47]నిన్ను తాకి తలపడి
[01:29.49]సై
[01:30.39]దళ దళపతి
[01:30.90]నీకు నువ్వే అధిపతి
[01:32.83]సై
[01:34.04]దళ దళపతి
[01:34.99]నీకు లేదు పరిమితి
[01:36.65]సై
[01:37.74]దళ దళపతి
[01:38.61]నీకు నువ్వే అధిపతి
[01:40.70]సై
[01:41.43]దళ దళపతి
[01:42.38]నీకు లేదు పరిమితి
[01:59.26]ఎదురే లేనిది
[02:00.63]నీ అడుగు అలికిడి
[02:02.31]తీరుగే లేనిది
[02:04.43]నీ పిడుగు పిడికిలి
[02:06.20]నిలిచే దెవ్వడు
[02:07.88]నీ కెదురు నిలబడి
[02:10.16]గెలిచే దెవ్వడు
[02:11.85]నిన్ను తాకి తలపడి
[02:28.52]గొంతు తెరచి అంగలార్చి దాహమన్న నేలకి
[02:32.36]చినుకు సాయమివ్వలేని
[02:33.70]నీలి మబ్బు దేనికి
[02:35.79]పక్క వారి కలత చూసి
[02:37.76]కళ్ళు తుడవడానికి
[02:39.49]పనికి రాని పంచుకోని సంపదంటు దేనికి
[02:44.04]పై చేయి
[02:47.09]యే చోటా
[02:50.72]నీదే అవ్వాలి
[02:52.95]నీ వల్లే
[02:54.07]నీ సాటి వారు నవ్వాలి
[02:58.21]ఎదురే లేనిది నీ అడుగు అలికిడి
[03:01.16]తిరుగే లేనిది నీ పిడుగు పిడికిలి
[03:04.85]నిలిచే దెవ్వడు నీ కెదురు నిలబడి
[03:08.54]గెలిచే దెవ్వడు నిన్ను తాకి తలపడి
[03:12.28]సై
[03:13.15]దళ దళపతి
[03:14.30]It's Time To Give It Back Mama
[03:16.23]సై
[03:17.04]దళ దళపతి
[03:17.98]దిమ్మ తిరిగి పోద్ది మామా
[03:19.96]సై
[03:20.83]దళ దళపతి
[03:21.64]నీకు నువ్వే అధిపతి
[03:23.38]సై
[03:24.26]దళ దళపతి
[03:25.06]నీకు లేదు పరిమితి
[03:30.27]సై
[03:31.32]దళ దళపతి
[03:32.81]నీకు నువ్వే అధిపతి
[03:42.12]It's Time
[03:44.14]It's Time To Give It back Mama
[03:46.27]నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
[03:50.02]It's Time
[03:51.23]It's Time To Give It back Mama
[03:53.53]నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
[03:56.52]🎵