← Kembali
🎵

Telusuna (From "Sontham")

Album: Golden Voice Chitra Durasi: 4:36
[00:25.73]తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[00:31.52]అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[00:37.53]నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
[00:43.41]నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
[00:49.04]ఎలా ఎలా దాచి ఉంచేది
[00:55.18]ఎలా ఎలా దాన్ని ఆపేది
[01:01.10]తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[01:07.18]అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[01:13.22]🎵
[01:36.38]అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
[01:42.25]పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
[01:48.24]కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
[01:54.29]ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
[01:59.54]కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
[02:05.61]తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[02:11.80]అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[02:18.03]🎵
[03:04.65]గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
[03:10.32]తడిమి చూస్తే అతడి తలపే నిండిపొయుంది
[03:16.12]నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
[03:22.04]గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
[03:27.98]అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
[03:33.84]తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[03:39.68]అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[03:45.64]నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
[03:51.44]నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
[03:57.09]ఎలా ఎలా దాచి ఉంచేది
[04:03.19]ఎలా ఎలా దాన్ని ఆపేది
[04:09.05]కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
[04:15.14]పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
[04:30.81]🎵