← Kembali
🎵

Thamups Up Thunder

Album: Jai Chiranjeeva Durasi: 5:20
[00:33.87]Thumbs up thunder కైనా
[00:35.99]దడ దడ పుట్టించేలా
[00:37.90]పిడుగై దూకే
[00:39.31]నడకే చూసా మహరాజా
[00:42.42]Everest mountain నైనా
[00:44.32]గడ గడ లాడించేలా
[00:46.70]తడి సోకుల్లో
[00:47.89]తళుకే చూసా నవ రోజా
[00:50.94]🎵
[00:59.26]Thumbs up thunder కైనా
[01:01.56]దడ దడ పుట్టించేలా
[01:03.84]పిడుగై దూకే
[01:04.71]నడకే చూసా మహరాజా
[01:07.77]అడిగిందడిగినట్టు ఇస్తా
[01:10.01]ఒడిలో తిరిగి చెయ్యనిస్తా
[01:12.72]జతగా ఉండిపో హమేషా
[01:18.34]ఉసిగొట్టకల కలహంస
[01:20.34]పసి వయసుకెందుకే హింస
[01:22.41]మొదలెట్టానంటే ఆగదు నా హింస
[01:26.41]🎵
[02:08.95]కన్యాదానమిచ్చా కళ్యాణంలో
[02:11.78]కానుకిస్తా ఏకాంతంలో
[02:13.84]కమ్ముకుంటే ఆమ్మో అంటానా
[02:19.56]వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో
[02:22.25]మత్తు పెంచే మా లోకంలో
[02:24.40]పైకి తేలే మార్గం తెలిసేనా
[02:30.22]తెల్లారే దాకా తెలవా
[02:32.46]అల్లాడే ఆత్రం చూడవా
[02:34.77]కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
[02:38.66]నీ కనికట్టేదో మానవా
[02:41.26]నన్నిట్టే కట్టే మాయమా
[02:43.11]నీ మెలికల్లో ముడి వదిలేసాక
[02:45.67]देखो నా మనసా
[02:48.73]ఉసి గొట్టకల కల హంస
[02:50.80]పసి వయసుకెందుకే హింస
[02:52.77]మొదలెట్టా నంటే ఆగదు నా హింస
[02:55.94]🎵
[03:05.65]Thumbs up thunder కైనా
[03:08.02]దడ దడ పుట్టించేలా
[03:09.90]పిడుగై దూకే
[03:11.25]నడకే చూసా మహరాజా
[03:54.11]కొంచం సాయమిస్తే సావాసంగా
[03:56.97]ప్రాయమిస్తా సంతోషంగా
[03:59.01]సోయగం నీ సొంతం చేస్తాగా
[04:04.86]ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా
[04:07.28]స్వాగతిస్తే సింగారంగా
[04:09.59]స్వీకరిస్తా మహదానందంగా
[04:15.57]ముస్తాబై వచ్చా ముద్దుగా
[04:17.80]మైమరిపిస్తా మరి కొద్దిగా
[04:19.83]నువ్వు సరదా పడితే
[04:21.31]సిద్ధంగానే ఉన్నాగా
[04:24.21]గమనిస్తున్నానే శ్రద్ధగా
[04:26.18]కవ్విస్తుంటే సరి కొత్తగా
[04:28.41]పెదవేలే పదవె ఇస్తానంటే
[04:30.85]ఇదిగో వచ్చేసా
[04:33.65]ఉసి గొట్టకల కల హంస
[04:35.85]పసి వయసుకెందుకే హింస
[04:37.95]మొదలెట్టా నంటే ఆగదు నా హింస
[04:41.46]🎵
[04:51.08]Thumbs up thunder కైనా
[04:53.12]దడ దడ పుట్టించేలా
[04:55.32]పిడుగై దూకే
[04:56.23]నడకే చూసా మహరాజా
[04:59.38]అడిగిందడిగినట్టు ఇస్తా
[05:01.43]ఒడిలో తిరిగి చెయ్యనిస్తా
[05:03.70]జతగా ఉండిపో హమేషా
[05:09.82]ఉసిగొట్టకల కలహంస
[05:11.93]పసి వయసుకెందుకే హింస
[05:14.09]మొదలెట్టానంటే ఆగదు నా హింస
[05:18.67]🎵