← Kembali
🎵

Theluse Theluse

Album: Mooga Manasulu Durasi: 4:10
[00:10.61]తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
[00:15.67]తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
[00:20.68]తెలిసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను
[00:25.72]తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను
[00:30.07]ప్రియురాలా అర్ధం కాలేదా
[00:35.31]దయ లేదా కొంచెం నా మీద
[00:40.46]లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
[00:50.85]ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
[01:01.18]🎵
[01:23.76]నీతో నేను వేరయ్యానంటూ కోపంగా
[01:28.57]నీలాకాశం నల్లంగా మారిందే
[01:33.58]నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా
[01:38.75]మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
[01:45.28]నువ్వు నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు
[01:48.88]నన్నే చూసి మొహమే చాటేస్తుందే
[01:53.78]నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు
[01:58.84]నాలోవుంటూ నన్నే తొలిచేస్తుందే
[02:03.64]లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
[02:15.19]ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
[02:27.22]🎵
[02:47.27]ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం
[02:51.52]సూన్యం తోనే సావాసం చేస్తుందే
[02:56.58]ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
[03:01.62]ఉన్నటుంది తన సవ్వడి ఆపిందె
[03:06.66]ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే
[03:11.71]శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే
[03:17.18]మళ్ళి జన్మ అసలుందో ఏమో ఏమోలే
[03:22.04]ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే
[03:26.27]లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
[03:36.27]ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
[04:09.81]🎵