🎵
[00:00.19]వాసవ సుహాస గమనసుధా
[00:07.59]ద్వారవతి కిరణార్బటీ వసుధా
[00:14.83]అశోక విహితాం కృపానాన్రుతాం కోమలామ్
[00:23.40]మనోగ్నితం మమేకవాకం
[00:28.86]మయుఖ యుగళ మధుసూధనా
[00:31.09]మధనా మహిమగిరి వాహఘన నాం
[00:33.97]రాగ రథసారథి హే రమణా
[00:36.49]శుభచలన సంప్రోక్షణ
[00:38.44]యోగ నిగమ నిగమార్చన వశాన
[00:41.10]అభయప్రద రూపగుణా నాం
[00:43.51]లక్ష్య విధి విధాన హే సదనా
[00:46.09]నిఖిలజన సాలోచనా
[00:48.43]🎵
[01:07.71]యుగ యుగాలుగా ప్రబోధమై
[01:14.52]పది విధాలుగా పదే పదే
[01:18.50]పలికేటి సాయమీమన్న జాడలే కదా
[01:26.13]నువ్వేదికిన ఏదైనా
[01:29.85]చిరు మోవికి జరిగిన
[01:31.60]చిరునవ్వుల ప్రాసగా
[01:34.22]చిగురేయక ఆగునా
[01:36.52]నువ్వెళ్లే దారిన
[01:39.15]నిను నిన్నుగా మార్చిన
[01:41.22]నీ నిన్నటి అంచునా
[01:43.56]ఓ కమ్మటి పాఠమే ఎటు చుసినా
[01:49.80]మయుఖ యుగళ మధుసూధనా
[01:52.79]మధనా మహిమగిరి వాహఘన నాం
[01:55.25]రాగ రథసారథి హే రమణా
[01:57.88]శుభ చలన సంప్రోక్షణ
[02:00.09]యోగ నిగమ నిగమార్చనా వశనా
[02:02.85]అభయప్రద రూపగుణా నాం
[02:05.44]లక్ష్య విధి విధాన హే సదనా
[02:07.74]నిఖిలజన సాలోచనా
[02:09.74]🎵