← Kembali
🎵

Vandha Speedulo

Album: Ekkadiki Pothavu Chinnavada Durasi: 3:42
[00:19.37]యే' పంచకట్టు super'o super'u
[00:21.48]సిల్కు-లాల్చీ super'o super'u
[00:23.98]బుగ్గచుక్క super'o super'u
[00:26.10]Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[00:28.63]అస్సలే నేను hyper'o hyper'u
[00:30.87]అందులోను happy-matter'o matter'u
[00:33.46]ఆగనంది speedometer'o meter'u
[00:35.76]నాకు నేనే దొరకనట్టు speed పెంచి దూకుతున్నా
[00:38.22]మళ్ళి మళ్ళి మళ్ళి రాని రోజు
[00:40.65]అందుకేగా ఇంత craze
[00:43.02]Accelerator full rise
[00:45.17]రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకోనా పిల్లదాన
[00:47.81]వంద speedలో వస్తున్నా వస్తున్నా
[00:50.05]దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[00:52.58]గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[00:54.73]నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[00:57.29]డండనక్క full గోలంటా గోలంటా
[00:59.55]धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[01:01.86]Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[01:04.41]ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[01:07.18]పంచకట్టు super'o super'u
[01:09.48]సిల్కు-లాల్చీ super'o super'u
[01:11.99]బుగ్గచుక్క super'o super'u
[01:14.11]Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[01:36.10]Wrist watchలోని ముళ్ళు కూడ చూడు
[01:38.32]బండిచక్రమల్లె రయ్యిమంది నేడు
[01:40.79]ఎప్పుడెప్పుడంటు ఆగనంది mood'u
[01:43.06]Brake fail చేసి తీసినాది दौड़
[01:45.02]Supersonic విమానంలో వచ్చి
[01:47.63]చలియా నీ చెంత వాలిపోతా
[01:50.05]Just ఆ formality కానిచ్చి నిన్ను
[01:52.40]అదే flightలో honeymoonకెత్తుకెళతా
[01:54.91]వంద speedలో
[01:57.34]వంద speedలో
[01:59.70]వంద speedలో
[02:00.84]వంద speedలో
[02:02.12]Speed'u speed'u speed'u speed'u
[02:03.47]Speed'u speed'u speed'u speed'u
[02:04.51]వంద speedలో వస్తున్నా వస్తున్నా
[02:06.73]దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[02:09.13]గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[02:11.63]నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[02:14.12]డండనక్క full గోలంటా గోలంటా
[02:16.54]धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[02:18.88]Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[02:21.30]ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[02:52.68]Power-star film first-day first-show
[02:55.08]చూసినట్టు పెరిగినాది pulse rate
[02:57.55]ఏదో నేలమీద తిరుగుతున్న గాని
[02:59.84]आज मेरा दिल గాల్లో తేలే kite
[03:02.19]Rewind చేసేసి చూస్తే పిల్లా
[03:04.34]మన flashback love scene'లు గుర్తుకొచ్చనే
[03:06.71]Fast-forward చేసేసి బొమ్మే చూస్తే
[03:08.99]मस्त colorలో మన future welcome'అన్నదే
[03:11.65]వంద speedలో వస్తున్నా వస్తున్నా
[03:14.12]దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[03:16.42]గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[03:18.74]నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[03:21.28]డండనక్క full గోలంటా గోలంటా
[03:23.54]धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[03:26.08]Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[03:28.44]ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[03:31.14]పంచకట్టు super'o super'u
[03:33.39]సిల్కు-లాల్చీ super'o super'u
[03:35.79]బుగ్గచుక్క super'o super'u
[03:37.95]Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[03:40.54]🎵