🎵
[00:25.29]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[00:33.29]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[00:41.03]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[00:48.80]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[00:57.26]వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక
[01:04.39]హే' వేడుక ఇది గనుక
[01:08.87]మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా
[01:17.00]వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా
[01:21.25]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[01:28.50]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[01:37.21]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[01:45.29]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[01:53.21]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[02:01.23]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[02:09.19]🎵
[02:19.30]కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
[02:27.03]కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
[02:30.55]కన్నుల్లో నీ రూపం రూపం రూపం
[02:33.30]ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం
[02:41.32]ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
[02:49.42]ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
[02:57.25]విడవకు ఈ నిమిషం విడవకు ఏ నిమిషం
[03:05.32]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[03:13.36]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[03:21.21]🎵
[03:38.20]నరనరం మీటే ప్రియస్వరం వింటే
[03:46.49]నరనరం మీటే ప్రియస్వరం వింటే
[03:49.95]నరనరం మీటే ప్రియస్వరం వింటే
[03:54.58]కాలం నిలబడదే కాలం నిలబడదే
[04:02.39]కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ
[04:10.35]కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ
[04:18.34]ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే
[04:26.14]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[04:34.34]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[04:42.04]వస్తా నీ వెనుక ఎటైనా కాదనక
[04:50.18]ఇస్తా కానుకగా ఏదైనా లేదనక
[04:58.45]వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక
[05:05.51]హే' వేడుక ఇది గనుక
[05:10.17]మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా
[05:18.32]వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా
[05:30.62]🎵