🎵
[00:19.34]వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
[00:28.79]ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
[00:33.64]తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో
[00:37.91]నా మనసు పొయి తననె చేరెనే
[00:48.08]వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
[00:57.52]ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
[01:02.32]తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో
[01:06.84]నా మనసు పొయి తననె చేరెనే
[01:15.91]🎵
[01:41.56]అసలేమయ్యింది
[01:44.27]మనసేదో అంది
[01:46.70]కొత్త స్నేహాలేవో కోరేనదీ
[01:51.38]ఇది ఆరాటమా
[01:53.43]చిన్ని పోరాటమ
[01:55.92]మాయదారీ వయసు తీరే ఇదీ
[02:00.19]ఎపుడైన నే పోవు బాటే ఇదీ
[02:04.78]ఈ పూట రాదేమి చివరన్నదీ
[02:09.71]నా గుండెకీనాడు ఏమైనదీ
[02:14.60]వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
[02:24.94]🎵
[02:58.66]ఇది సింగారమ
[03:01.03]లేత బంగారమ
[03:03.17]ముద్దమందారమే తనువైనదీ
[03:07.73]గుండె చేశే సడి
[03:10.25]తట్టి లేపే తడి
[03:12.75]ఏమో చేసీందిలె ఈ గారడీ
[03:16.99]ఇన్నాళ్ళు నూవేరు నే వేరులే
[03:21.67]ఈ పూట నీ వెంట మనమేనులే
[03:26.36]జగమంత మనకింక సగమేనులే
[03:31.27]వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
[03:40.97]ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
[03:45.62]తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో
[03:50.01]నా మనసు పొయి తననె చేరెనే
[03:57.75]🎵