🎵
[00:41.19]ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
[00:44.95]మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[00:56.04]అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
[00:59.61]లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[01:07.03]🎵
[01:10.74]ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
[01:17.86]ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
[01:25.45]చెరగని మెరుపితడే
[01:28.75]భయమెరుగని గెలుపితడే
[01:32.91]సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
[01:40.16]ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
[01:43.91]మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[01:55.19]అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
[01:58.56]లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[02:09.59]విశ్వ
[02:10.38]రూపం రూపం రూపం రూపం
[02:13.32]విశ్వ
[02:14.23]రూపం రూపం రూపం రూపం
[02:16.67]విశ్వ
[02:17.57]రూపం రూపం రూపం రూపం
[02:21.04]విశ్వ
[02:21.66]రూపం రూపం రూపం రూపం
[02:24.22]విశ్వ
[02:25.37]రూపం రూపం రూపం రూపం
[02:27.88]విశ్వ
[02:29.16]రూపం రూపం రూపం రూపం
[02:31.65]విశ్వ
[02:32.73]రూపం రూపం రూపం రూపం
[02:35.64]విశ్వ
[02:36.60]రూపం రూపం రూపం రూపం
[02:39.78]నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై
[02:43.04]చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[02:53.89]ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం
[02:57.93]మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
[03:05.23]🎵
[03:08.68]ఒదిగితే అణువితడే
[03:12.12]చెలరేగితే జగమితడే
[03:16.36]ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
[03:23.75]చెరగని మెరుపితడే
[03:27.07]భయమెరుగని గెలుపితడే
[03:30.93]సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
[03:36.26]రూపం రూపం రూపం
[03:38.64]రూపం రూపం రూపం
[03:41.43]రూపం రూపం రూపం రూపం
[03:45.35]విశ్వ
[03:46.11]రూపం రూపం రూపం రూపం
[03:49.31]విశ్వ
[03:49.82]రూపం రూపం రూపం రూపం
[03:52.82]విశ్వ
[03:53.73]రూపం రూపం రూపం రూపం
[03:56.80]విశ్వ
[03:57.89]రూపం రూపం రూపం రూపం
[04:00.27]విశ్వ
[04:01.65]రూపం రూపం రూపం రూపం
[04:03.81]విశ్వ
[04:04.94]రూపం రూపం రూపం రూపం
[04:07.44]విశ్వ
[04:08.26]రూపం రూపం రూపం రూపం
[04:11.59]విశ్వ
[04:12.19]రూపం రూపం రూపం రూపం
[04:14.81]విశ్వ
[04:16.19]రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం
[04:22.17]🎵