← Kembali
🎵

Whattey Beauty

Album: Bheeshma Durasi: 3:54
[00:11.96]What-ey what-ey what-ey beauty
[00:15.25]నువ్ యాడ ఉంటే ఆడ్నే ఊటి
[00:18.45]🎵
[00:24.31]What-ey what-ey what-ey beauty
[00:27.07]నువ్ యాడ ఉంటే ఆడ్నే ఊటి
[00:30.10]తిప్పుతుంటే నడుమే naughty
[00:33.10]నా కండ్లే చేసే కంత్రి duty
[00:36.17]నువ్ దగ్గరకోస్తాంటే సల్లగ సలి పెడతాందే
[00:39.59]దూరమెల్లి పోతాంటే మస్త్ ఉడక పోస్తాందే దే
[00:44.98]Tight-u hug ఇచ్చి Tattoo లా అంటుకోరాదే
[00:48.33]Twinkle twinkle twinkle little star-u
[00:51.33]అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
[00:53.68]దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
[00:57.17]తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు
[01:00.15]🎵
[01:25.34]I am coming baby
[01:29.87]సూడకే సిట్టి మంటలు పుట్టి
[01:32.71]Fire engine తిరుగుతాందే గంటలు కొట్టి
[01:36.28]🎵
[01:41.96]Rail engine లా కూతలు పెట్టి
[01:44.98]టైమంతా గడిపేయకు మాటల తోటి
[01:47.86]ఎండల్లో నువు తిరగొద్దే సూర్యునికే చమటట్టుద్దే
[01:54.06]ఇంతందాన్నే దాచొద్దే Income tax raid అయిపోద్దే
[01:59.83]Twinkle twinkle twinkle little star-u
[02:02.65]అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
[02:05.40]దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
[02:08.59]తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు
[02:11.89]🎵
[02:53.54]నువు కూర్సున్న ఏ సీటైనా
[02:56.40]స్వర్గానికి direct గా అది ఫ్లైటేనా
[02:59.84]🎵
[03:02.94]నువు పాడు baby
[03:05.29]ఇన్నాళ్ళుగా single గున్నా
[03:08.22]నీ photo కే నేను frame అయిపోనా
[03:11.26]నువు కాలు మోపిన చోటే ఈ భూమికి beauty spot-ey
[03:17.15]Foreign లో నువ్ పుట్టుంటే తెల్లోళ్ళంతా duckout-ey
[03:23.17]Twinkle twinkle twinkle little star-u
[03:26.12]అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
[03:28.76]దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
[03:32.04]తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు
[03:35.52]🎵