🎵

Ye Chilipi

Album: Release Durasi: 5:06
[00:02.30]किसि आशिक का खयाल है
[00:04.28]दरिया की लेहर की चाल है
[00:06.48]एक प्यारासा सवाल है
[00:08.65]येतो बस ही कमाल है
[00:12.82]🎵
[00:21.74]भीगी भीगी सी ये रात है
[00:25.99]ये तो प्यार का ये रंग है
[00:30.04]भीगी भीगी सी ये रात है
[00:34.31]ये तो प्यार का ये रंग है
[00:39.19]ये रंग है तारंग है
[00:41.25]ये रंग है तारंग है
[00:43.42]ये रंग है तारंग है
[00:45.62]ये रंग है तारंग है
[00:49.44]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[00:53.68]ఏ చిగురు గుండెలోన లయవో
[00:57.54]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[01:01.88]ఏ చిగురు గుండెలోన లయవో
[01:07.64]నువచ్చులోన హల్లువో
[01:11.84]జడకుచ్చులోన మల్లెవో
[01:16.40]నువచ్చులోన హల్లువో
[01:18.39]జడకుచ్చులోన మల్లెవో
[01:20.45]కరిమబ్బులోన విల్లువో
[01:22.84]మధుమాసంలోన మంచు పూల జల్లువో
[01:27.01]మధుమాసంలోన మంచు పూల జల్లువో
[01:32.33]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[01:37.06]ఏ చిగురు గుండెలోన లయవో
[01:42.85]ये रंग है तारंग है
[01:44.55]ये रंग है तारंग है
[01:46.80]ये रंग है तारंग है
[01:48.96]ये रंग है तारंग है
[01:51.20]भीगी भीगी सी ये रात है
[01:55.39]ये तो प्यार का ये रंग है
[01:59.56]भीगी भीगी सी ये रात है
[02:03.88]ये तो प्यार का ये रंग है
[02:09.07]ఈ పరిమళము నీదేన
[02:13.02]నాలో పరవశము నిజమేనా
[02:17.52]గొండుమల్లి పువ్వుకన్నా తేలికగు నీ సోకు
[02:24.07]రెండు కళ్ళు మూసుకున్న లాగుమారి నీ వైపు
[02:30.77]సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా
[02:39.54]వింతల్లోను కొత్త వింత నువ్వేనా
[02:43.16]ఆ అందం అంటే అచ్చంగా ను నువ్వే
[02:49.41]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[02:53.06]ఏ చిగురు గుండెలోన లయవో
[02:57.78]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[03:02.06]ఏ చిగురు గుండెలోన
[03:07.23]🎵
[03:42.75]ఆ పరుగులలో పరవళ్ళు
[03:46.83]తూలే కులుకులలో కొడవళ్ళు
[03:51.34]నిన్ను చూసి వంగుతోంది
[03:53.90]ఆశపడి ఆకాశం హ మబ్బు చీర పంపుతోంది
[04:00.88]మోజు పడి నీ కోసం
[04:04.54]స్వరముల గీటి కోయిల ఇలా
[04:08.79]పరుగులు తీయకే అలా అలా
[04:13.13]నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
[04:17.18]నీ బుగ్గ సొట్ట లోనే పాడే సంగీతం
[04:22.52]🎵
[04:31.61]ఏ చిలిపి కళ్ళలోన కలవో
[04:35.76]ఏ చిగురు గుండెలోన లయవో నువచ్చులోన హల్లువో
[04:41.36]నువచ్చులోన హల్లువో
[04:43.66]జడకుచ్చులోన మల్లెవో జడకుచ్చులోన మల్లెవో
[04:47.82]నువచ్చులోన హల్లువో
[04:50.16]జడకుచ్చులోన మల్లెవో
[04:52.13]కరిమబ్బులోన విల్లువో
[04:54.42]మధుమాసంలోన మంచు పూల జల్లువో
[04:58.94]మధుమాసంలోన మంచు పూల జల్లువో
[05:03.30]మధుమాసంలోన మంచు పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో...
[05:08.89]🎵