🎵

Ennadu

Album: MalliRaava (Original Motion Picture Soundtrack) Durasi: 3:04

ఎన్నడూ వినని పదమే వచ్చే

నీ నోట

ఎదలో నదులే ఎగసే వింటూ

ఆ మాట

కలే వచ్చి జలై యంత వింత

శిలే అయ్యి కదల్లేదు తనువంత

ఇదే మాట మరో మారు అన్న

ప్రతిసారి మళ్లీ మొదలు నా జన్మ

ముసుగే వీడెనా నా ప్రేమ

గాలే నీదే తగిలి

మౌనం నాలో ఎగిరి

నాలో ప్రేమే తెలిపాలి

ఎదే మూసే గదికి

తాళం నేడే తెరిచి

నన్నే నీలో కలిపాలి

నా చిన్ని లోకం

నువ్ మళ్లీ ఇంత ఇష్టం

ఏమ్ చేసిందో నన్నే

తెలుపనే లేనే

నా దన్న హృదయం

నీదయ్యే సమయం

దాగి దాగి ఎన్నాళ్ళకు ఎదురయిందే

గతమే మరిచి పెరిగే వచ్చిందా ప్రేమా

మరలా వదిలి గతమై పోనుందా ప్రేమా

ఇదే నీకు ఆటైపొయిందా

ఇదే రాని చోటంటూ ఉందా

కనేపెట్టి దాచే వీలుందా

మెరుపే ఈ వలపే