🎵

Ennadu

Album: MalliRaava (Original Motion Picture Soundtrack) Durasi: 3:04
[00:09.62]ఎన్నడూ వినని పదమే వచ్చే
[00:15.75]నీ నోట
[00:18.52]ఎదలో నదులే ఎగసే వింటూ
[00:25.06]ఆ మాట
[00:27.90]కలే వచ్చి జలై యంత వింత
[00:32.29]శిలే అయ్యి కదల్లేదు తనువంత
[00:37.05]ఇదే మాట మరో మారు అన్న
[00:41.18]ప్రతిసారి మళ్లీ మొదలు నా జన్మ
[00:46.30]ముసుగే వీడెనా నా ప్రేమ
[00:55.54]🎵
[01:04.55]గాలే నీదే తగిలి
[01:06.94]మౌనం నాలో ఎగిరి
[01:09.55]నాలో ప్రేమే తెలిపాలి
[01:14.14]ఎదే మూసే గదికి
[01:16.55]తాళం నేడే తెరిచి
[01:18.78]నన్నే నీలో కలిపాలి
[01:23.54]నా చిన్ని లోకం
[01:25.02]నువ్ మళ్లీ ఇంత ఇష్టం
[01:27.58]ఏమ్ చేసిందో నన్నే
[01:30.02]తెలుపనే లేనే
[01:32.73]నా దన్న హృదయం
[01:34.54]నీదయ్యే సమయం
[01:37.06]దాగి దాగి ఎన్నాళ్ళకు ఎదురయిందే
[01:41.53]🎵
[02:09.37]గతమే మరిచి పెరిగే వచ్చిందా ప్రేమా
[02:18.29]మరలా వదిలి గతమై పోనుందా ప్రేమా
[02:27.58]ఇదే నీకు ఆటైపొయిందా
[02:32.32]ఇదే రాని చోటంటూ ఉందా
[02:36.32]కనేపెట్టి దాచే వీలుందా
[02:42.09]మెరుపే ఈ వలపే
[02:46.88]🎵