🎵

Manakadha

Album: World Famous Lover (2020) Durasi: 3:00

మన కధ ప్రేమే కాదా

గతమది గురుతే రాదా

ఊపిరి కాల్చే బాధ

చల్లార్చగా చెలియా రావా

రెప్ప మూయని కనంచులలోన

వేడి చెమ్మనయి వేచి చూస్తున్నా

గుండె లోతు గాయాలతోన

మండుతోంది మౌన వేదన

Where are you Yamini? Yamini?

Waiting for you Yamini

Where are you Yamini? Yamini?

Waiting for you Yamini

విలవిల హృదయం నేను

తెల్లారిన ఉదయం నేను

నీ మెలకువ చూసే లోపే

చేజారిన కలవయినావు

ఇన్ని నాళ్ళు నీ చేరువ కాను

పుస్తకంలా పడి ఉన్నాను

నువ్వు లేని ఏ దారిలోన

ఎటుగా కొనసాగను

Where are you Yamini? Yamini?

Waiting for you Yamini

Where are you Yamini? Yamini?

Waiting for you Yamini