🎵

Manakadha

Album: World Famous Lover (2020) Durasi: 3:00
[00:41.61]మన కధ ప్రేమే కాదా
[00:45.64]గతమది గురుతే రాదా
[00:49.12]ఊపిరి కాల్చే బాధ
[00:53.11]చల్లార్చగా చెలియా రావా
[00:56.59]రెప్ప మూయని కనంచులలోన
[01:00.60]వేడి చెమ్మనయి వేచి చూస్తున్నా
[01:04.36]గుండె లోతు గాయాలతోన
[01:07.96]మండుతోంది మౌన వేదన
[01:12.65]Where are you Yamini? Yamini?
[01:15.76]Waiting for you Yamini
[01:19.59]Where are you Yamini? Yamini?
[01:23.93]Waiting for you Yamini
[01:30.32]విలవిల హృదయం నేను
[01:33.64]తెల్లారిన ఉదయం నేను
[01:37.49]నీ మెలకువ చూసే లోపే
[01:41.44]చేజారిన కలవయినావు
[01:45.30]ఇన్ని నాళ్ళు నీ చేరువ కాను
[01:49.03]పుస్తకంలా పడి ఉన్నాను
[01:52.74]నువ్వు లేని ఏ దారిలోన
[01:56.59]ఎటుగా కొనసాగను
[02:01.47]Where are you Yamini? Yamini?
[02:05.16]Waiting for you Yamini
[02:08.70]Where are you Yamini? Yamini?
[02:12.54]Waiting for you Yamini
[02:17.30]🎵