ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
మల్లెరాతురుల మత్తులెలగాలోయ్
जानू दम मारो दम दम
ఉంది చేతుల్లోనే స్వర్గం
పిల్లరాతిరో అల్లే జాతరో
కల్లో వచ్చిపోయే
వాడికోసం ఎదురో
కన్నీరా... పన్నీర... నిన్నేరా
ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
ధిరతోంత ధీం తన థోమ్ తన థోమ్
ధీంతన థోమ్ తన ధీంతన థోమ్
ధీంతన థోమ్ తన ధీంతన థోమ్
కళ్లచాటు నిన్ను కల్లో చూశా
కళ్లిప్పి చూసాక కానరావే
(కళ్లిప్పి చూసాక కానరావే)
(కళ్లిప్పి చూసాక కానరావే)
హ ఎన్నాళ్లనుంచి గుండె లోతున
ఈ ప్రేమ దాగుందో గుర్తించవే
అందాలు తేనుల్లో కందాలా
వేయి జన్మాలు నేవేచి ఉండాలా
అరే నా దిక్కు చూస్తూనే
చాలంటూ నువ్వట్టా
పోతే పోతే ఎట్టా చినరాయా
కానీ నేనేమీ చేసేది
ఈ ప్రేమే ఓ మాయే
ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
మల్లెరాతురుల మత్తులెలగాలోయ్
जानू दम मारो दम दम
ఉంది చేతుల్లోనే స్వర్గం
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
నిసససస నిసరిసససస
సరిగమ మెరికై సరి సరి
నిస నిసని సరి దప మ
ఓ పాలసంద్రమంటి ఎండమావిలోనా
ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా
మంచు తెర లోపల మునిమాపులా
ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా
నీ ప్రేయసి ప్రియుడు నువ్వే
వేరే ఎలాంటి వేషం వద్దే
వేషం వద్దే వేరే వేషం వద్దే
కాలమెల్ల నీతోనే
ఇంకా కల్లా వద్దోయ్ అంటానే
ఓరే ఒక సూర్యుడు పలుతారలు
మన్నూ మిన్నూ సాక్ష్యాలే
మన్నూ మిన్నూ సాక్ష్యాలే
కానీ ప్రేమంత మాయైతే
పిల్లేమి సెయ్యాలో
ఇంకోమారు వచ్చి
నాడు గాథ చెప్పలా
(సా ససాస ససాస ససాస ససా)
దిక్కులన్నీ ఊగేలా పాడనా
పాడనా
जानो दम मारो दम दम
ఉంది చేతుల్లోనే స్వర్గం
పిల్లరాతిరో అల్లే జాతరో
కల్లో వచ్చిపోయే
వాడికోసం ఎదురో
కన్నీరా... పన్నీరా... నిన్నేరా
ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ