🎵
[00:11.59]ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
[00:18.22]మల్లెరాతురుల మత్తులెలగాలోయ్
[00:23.78]जानू दम मारो दम दम
[00:27.13]ఉంది చేతుల్లోనే స్వర్గం
[00:30.98]పిల్లరాతిరో అల్లే జాతరో
[00:37.46]కల్లో వచ్చిపోయే
[00:38.83]వాడికోసం ఎదురో
[00:42.88]కన్నీరా... పన్నీర... నిన్నేరా
[00:53.58]ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
[00:56.75]ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
[00:59.86]నిసససస నిసరిసససస
[01:01.46]నిసససస నిసరిసససస
[01:02.95]ధిరతోంత ధీం తన థోమ్ తన థోమ్
[01:06.36]ధీంతన థోమ్ తన ధీంతన థోమ్
[01:09.43]ధీంతన థోమ్ తన ధీంతన థోమ్
[01:12.70]కళ్లచాటు నిన్ను కల్లో చూశా
[01:15.54]కళ్లిప్పి చూసాక కానరావే
[01:19.15](కళ్లిప్పి చూసాక కానరావే)
[01:22.24](కళ్లిప్పి చూసాక కానరావే)
[01:24.98]హ ఎన్నాళ్లనుంచి గుండె లోతున
[01:28.64]ఈ ప్రేమ దాగుందో గుర్తించవే
[01:31.93]అందాలు తేనుల్లో కందాలా
[01:34.84]వేయి జన్మాలు నేవేచి ఉండాలా
[01:37.90]అరే నా దిక్కు చూస్తూనే
[01:39.99]చాలంటూ నువ్వట్టా
[01:41.48]పోతే పోతే ఎట్టా చినరాయా
[01:44.43]కానీ నేనేమీ చేసేది
[01:46.44]ఈ ప్రేమే ఓ మాయే
[01:47.93]ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
[01:54.61]మల్లెరాతురుల మత్తులెలగాలోయ్
[02:00.40]जानू दम मारो दम दम
[02:03.21]ఉంది చేతుల్లోనే స్వర్గం
[02:07.33]నిసససస నిసరిసససస
[02:08.87]నిసససస నిసరిసససస
[02:10.46]నిసససస నిసరిసససస
[02:12.02]నిసససస నిసరిసససస
[02:13.73]నిసససస నిసరిసససస
[02:15.38]నిసససస నిసరిసససస
[02:17.10]సరిగమ మెరికై సరి సరి
[02:18.10]నిస నిసని సరి దప మ
[02:22.84]ఓ పాలసంద్రమంటి ఎండమావిలోనా
[02:26.76]ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా
[02:29.36]మంచు తెర లోపల మునిమాపులా
[02:33.10]ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా
[02:36.03]నీ ప్రేయసి ప్రియుడు నువ్వే
[02:39.49]వేరే ఎలాంటి వేషం వద్దే
[02:42.78]వేషం వద్దే వేరే వేషం వద్దే
[02:45.47]కాలమెల్ల నీతోనే
[02:48.64]ఇంకా కల్లా వద్దోయ్ అంటానే
[02:51.83]ఓరే ఒక సూర్యుడు పలుతారలు
[02:55.35]మన్నూ మిన్నూ సాక్ష్యాలే
[02:58.37]మన్నూ మిన్నూ సాక్ష్యాలే
[03:01.36]కానీ ప్రేమంత మాయైతే
[03:03.40]పిల్లేమి సెయ్యాలో
[03:05.39]ఇంకోమారు వచ్చి
[03:06.93]నాడు గాథ చెప్పలా
[03:08.36](సా ససాస ససాస ససాస ససా)
[03:11.61]దిక్కులన్నీ ఊగేలా పాడనా
[03:14.78]పాడనా
[03:17.39]जानो दम मारो दम दम
[03:20.02]ఉంది చేతుల్లోనే స్వర్గం
[03:24.37]పిల్లరాతిరో అల్లే జాతరో
[03:30.20]కల్లో వచ్చిపోయే
[03:32.35]వాడికోసం ఎదురో
[03:36.25]కన్నీరా... పన్నీరా... నిన్నేరా
[03:46.86]ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
[03:49.97]ఇంకేమౌతుందీ కథ అవుతుందీ కథ
[03:53.17]🎵