← Kembali
🎵

Vande Mukunda Hare

Album: Saheba Subrahmanyam (Original Motion Picture Soundtrack) Durasi: 1:59

వందే ముకుంద హరే

వందే ముకుంద హరే

ఓ వందే ముకుంద హరే

వందే ముకుంద హరే

గోవిందా గోపాల యా అల్లా

నీ నీల

బీబీ నాంచారమ్మే కలిసే

అత్తర్లే నాలోన నెత్తుర్లై పారేన

మనసే మసీదైన మాయే

ఓ మురళీ లోలాలి

మదుర గీతాలన్నీ

మౌలాలి సూరిలా దోచే

ధివి నుంచి దిగివచ్చి

దుర్గా భవానీలా దర్గాలో

దర్శనమిచ్చిందే

వేదం పాడిన వీణ మాజులు

వేషం మారిన వింత మోజులు

వేగంగా విధి అయిన వలపులో

వేదం పాడిన వీణ మాజులు

వేషం మారిన వింత మోజులు

వేగంగా విధి అయిన వలపులో