← Kembali
🎵

Vande Mukunda Hare

Album: Saheba Subrahmanyam (Original Motion Picture Soundtrack) Durasi: 1:59
[00:00.84]వందే ముకుంద హరే
[00:05.50]వందే ముకుంద హరే
[00:09.84]ఓ వందే ముకుంద హరే
[00:15.12]వందే ముకుంద హరే
[00:20.23]🎵
[00:39.38]గోవిందా గోపాల యా అల్లా
[00:42.52]నీ నీల
[00:44.14]బీబీ నాంచారమ్మే కలిసే
[00:49.12]అత్తర్లే నాలోన నెత్తుర్లై పారేన
[00:53.64]మనసే మసీదైన మాయే
[00:58.41]ఓ మురళీ లోలాలి
[01:00.84]మదుర గీతాలన్నీ
[01:03.28]మౌలాలి సూరిలా దోచే
[01:08.30]ధివి నుంచి దిగివచ్చి
[01:10.48]దుర్గా భవానీలా దర్గాలో
[01:13.88]దర్శనమిచ్చిందే
[01:17.35]వేదం పాడిన వీణ మాజులు
[01:19.94]వేషం మారిన వింత మోజులు
[01:22.29]వేగంగా విధి అయిన వలపులో
[01:26.75]వేదం పాడిన వీణ మాజులు
[01:29.42]వేషం మారిన వింత మోజులు
[01:32.09]వేగంగా విధి అయిన వలపులో
[01:43.75]🎵